శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jun 16, 2020 , 01:11:16

చిగురించిన చింత

చిగురించిన చింత

జనగామ జిల్లా సిద్దెంకి గ్రామానికి చెందిన మడిపల్లి సుధాకర్‌గౌడ్‌ వ్యవసాయ బావి వద్ద ఉన్న చింతచెట్లు విరగబూశాయి. గతంలో పువ్వుపూయాని చెట్లు సైతం ఈసారి విరగబూయడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

- జనగామ రూరల్‌ విలేకరి

VIDEOS

logo