Jangaon
- Jun 09, 2020 , 05:56:01
VIDEOS
‘దేవుడి భూములు ఆక్రమిస్తే చర్యలు’

స్టేషన్‌ఘన్‌ఫూర్, జూన్ 08 : దేవుడి భూములను ఆక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని చిలుపూర్గుట్ట దేవస్థానం ఈవో బీ లక్ష్మీప్రసన్న హెచ్చరించారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం మండలకేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయానికి సంబంధించిన 788, 789 సర్వేనంబర్‌లోని 3.20 ఎకరాల భూమిని ఆమె పరిశీలించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ మండలకేంద్రంలో దేవాలయానికి సంబంధించిన కొంత భూమి అన్యాక్రాంతమైందని పైగామస్తులు ఇచ్చిన ఫిర్యాదు చేయగా స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. త్వరలో భూమిని రీసర్వే చేయిస్తామన్నారు. ఆక్రమించిన వారికి నోటీసులు ఇస్తామని తెలిపారు. ఆమె వెంట సర్పంచ్ ఉద్దెమారి రాజ్‌కుమార్, ఆలయ సిబ్బంది రమేశ్, ప్రధాన అర్చకుడు రవీందర్‌శర్మ ఉన్నారు.
తాజావార్తలు
- నాలుగైదు నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు !
- ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు
- పెట్రో ధరల పెంపుపై ఎంపీ శశిథరూర్ వినూత్న నిరసన.. వీడియో
- పరపతి వ్యవస్ధలో పారదర్శకతకు చర్యలు : నరేంద్ర మోదీ
- ఏకంగా పోలీస్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు
- పాక్ క్రికెటర్ అక్మల్‌కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్‌కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్‌షోలో కేజ్రీవాల్
MOST READ
TRENDING