Jangaon
- Jun 08, 2020 , 04:38:48
VIDEOS
ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాలి

జనగామ కలెక్టర్ నిఖిల
కలెక్టరేట్ : మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు క్యాంపు కార్యాలయం లో జనగామ కలెక్టర్ నిఖిల నీటి తొట్టిని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కరోనా నివారణకు భౌతిక దూరం పాటించాల ని, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
చైర్పర్సన్, కౌన్సిలర్లు సైతం..
జనగామ : మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, పలువురు కౌన్సిలర్లు తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. ఇంటి ఆవరణలోని కొబ్బరి బోండాలను తొలగించి మురుగు గుంతల్లో దోమల నివారణ మందు పిచికారీ చేశారు. 2వ వార్డులో అనిత, 3వ వార్డులో డాక్టర్ సుధ, 14 వార్డులో కౌన్సిలర్ పేర్ని స్వరూప పరిసరాలను శుభ్రం చేశారు.
తాజావార్తలు
- ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
- నాలుగో టెస్ట్‌కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్‌లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్‌గాంధీ
- ఎయిర్పోర్ట్ లాంజ్‌లో బైఠాయించిన చంద్రబాబు.. వీడియో
- అవును.. ఐపీఎల్‌కు మేం రెడీగా ఉన్నాం: అజారుద్దీన్
- ఆనంద్ దేవరకొండ మూడో సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
MOST READ
TRENDING