శనివారం 04 జూలై 2020
Jangaon - May 28, 2020 , 02:25:33

‘స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి ’

‘స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి ’

నర్మెట, మే 27 : స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్‌ కట్టడి సాధ్యమని ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు గద్దల కిశోర్‌మాదిగ అన్నారు. బుధవారం మండలకేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు, జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను అందజేసి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు రాగల్ల ఉపేందర్‌, మేడ స్వామి, పైస రాజశేఖర్‌, చుంచు రాజు, కంతి చరణ్‌కుమార్‌, సందెన రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo