e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home జగిత్యాల Korutla | ఉధృతంగా ప్రవహిస్తున్న కోరుట్ల పెద్ద వాగు

Korutla | ఉధృతంగా ప్రవహిస్తున్న కోరుట్ల పెద్ద వాగు

కోరుట్ల : కోరుట్లలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన ప్రకాశం రోడ్డు, ఝూన్సీరోడ్డు, బిలాల్‌పురా, ఆదర్శనగర్‌, ముత్యాల వాడ కాలనీల్లో వరద నీరు పొంగిపొర్లి అంతర్గత రహదారులు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కోరుట్ల పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement