శనివారం 06 మార్చి 2021
Jagityal - Jan 27, 2021 , 02:55:22

కేటీఆర్‌ను కలిసిన బాపురెడ్డి

కేటీఆర్‌ను కలిసిన బాపురెడ్డి

కథలాపూర్‌, జనవరి 26: మంత్రి కేటీఆర్‌ను మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రితో పలు అభివృద్ధి పనులపై చర్చించినట్లు బాపురెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పార్టీ  బలోపేతానికి, అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు వివరించారు.

VIDEOS

logo