Jagityal
- Jan 22, 2021 , 01:24:15
VIDEOS
సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం
_1611256554.jpg)
ధర్మపురి, జనవరి 21: రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీర్మానించిన సందర్భంగా ధర్మపురి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పట్టణంలోని నంది చౌరస్తా వద్ద ఆర్యవైశ్యులు సమావేశమై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల, పట్టణ అధ్యక్షులు కూరగాయల సంతోష్, మురికి శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సాయిని సత్యనారాయణ, నాయకులు అక్కనపల్లి సురేందర్, సాయిని శ్రీనివాస్, వినయ్, పురాణపు సాంబు, చెట్ల మోహన్, నూనె సంతోష్, రంజిత్, సంతోష్, వీరేశం, ప్రవీణ్ ఉన్నారు.
తాజావార్తలు
- అతివేగం.. ప్రాణం తీసింది
- మెరుగైన సేవలకు.. చేతులు కలపండి
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ
- మనకు కావాల్సింది నిమిషాల్లో తెచ్చిస్తారు
- మరణించీ.. మరొకరికి బతుకునిద్దాం
- అందుబాటులోకి కొవిన్ యాప్ కొత్త వర్షన్
- చిన్నారులను రక్షించిన కాచిగూడ పోలీసులు
MOST READ
TRENDING