బుధవారం 27 జనవరి 2021
Jagityal - Jan 14, 2021 , 01:25:30

సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

మల్లాపూర్‌, జనవరి 13: రేగుంట గ్రామంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు చిత్రపటానికి బుధవారం టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఇక్కడ సర్పంచ్‌ కుందేళ్ల నర్సయ్య, ఉప సర్పంచ్‌ మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏనుగు రాములు, గ్రామశాఖ అధ్యక్షుడు కాటిపల్లి నారాయణరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు సూరకంటి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సూరకంటి తిరుపతిరెడ్డి, సార్ల జితేందర్‌రెడ్డి, మోతె రవితేజ, ఎనమల నర్సారెడ్డి, రాజోజి రాజన్న, బొల్లారపు నరహరి పాల్గొన్నారు. logo