మంగళవారం 09 మార్చి 2021
Jagityal - Dec 06, 2020 , 01:41:19

‘ధర్మపురి క్షేత్రం.. జన సందోహం

‘ధర్మపురి క్షేత్రం.. జన సందోహం

ధర్మపురి: ధర్మపురి నృసింహుడి క్షేత్రం.. భక్తజన శోభితమైంది. కార్తీక మాసం సందర్భంగా శనివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా తరలిరాగా, కిటకిటలాడింది. ముందుగా గోదావరినదిలో పుణ్యస్నానాలాచరించిన చేసిన భక్తులు, స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అలాగే యమధర్మరాజు ఆలయంలోని గండ దీపంలో నూనె పోసి గండాలు తీర్చాలని కోరుకున్నారు. వేణుగోపాలస్వామి ఆలయంలో ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.


VIDEOS

logo