Jagityal
- Dec 01, 2020 , 03:16:10
లోక కల్యాణం కోసమే గాయత్రీ యజ్ఞం

జగిత్యాల టౌన్: లోక కల్యాణం కోసమే గాయ త్రీ మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని విశ్వగాయత్రి పరివార్ జగిత్యాల శాఖ నిర్వాహకుడు కొమురవెల్లి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విశ్వ గాయత్రి భవన్లో సోమవారం గాయత్రీ యజ్ఞంతోపాటు గోమాతకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. యజ్ఞంలో మోదుగ కట్టెలు, నెయ్యి ఇతర పొడులను వేసి కాల్చడంతో వాతావరణంలో మార్పులు సంభవించి రుగ్మతలు తొలగిపోతాయన్నారు. కనపర్తి నాగభూషణం, గుండే టి రాజు, మండలోజు భాస్కర్, కాశం అశోక్ గుప్తా, దొంతు ల రమేశ్, ఎన్నం కిషన్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, బోగ శ్రీనివాస్, లక్ష్మి, రాజేశ్వర్, వేణు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్‌జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్‌మేళా
- భూటాన్‌కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
MOST READ
TRENDING