కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకమైన పోషకాహారం సిద్ధం చేస్తాం. అన్ని రకాల వంటకాలను ఇంట్లోనే తయారు చేసి ఇస్తాం. కస్టమర్‌కు కావాల్సిన ఆర్డర్‌ను నిర్ణీత సమయం లోపే అందిస్తాం. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కొవిడ్ బారిన పడిన వారి కోసమే మేం ఈ సర్వీస్‌ను ప్రారంభించాం. అన్ని రకాల డైట్లు మా వద్ద ఉన్నాయి. -మాన్సీ కపూర్, మామ్స్ కిచెన్