శ్రీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కోతల రాయుడు’. నటషా దోషి, డింపుల్ చోపడా, ప్రాచీ సిన్హా కథానాయికలు. సుధీర్ రాజు దర్శకత్వంలో ఏయస్ కిషోర్, కొలన్ వెంకటేష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుందని దర్శకుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’