బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Feb 26, 2020 , 03:28:24

దుబ్బ రాజన్న ఆదాయం రూ.40.76లక్షలు

దుబ్బ రాజన్న ఆదాయం రూ.40.76లక్షలు

వేములవాడకల్చరల్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆల య హుండీలను మంగళవారం లెక్కించగా, రూ.1.25కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ కృష్ణవేణి తెలిపారు. ఆలయ ఓపెన్‌ స్లాబ్‌లో హుండీలను లెక్కించగా రూ.1,25,35, 560 నగదు తో పాటు 291 గ్రాముల బంగారం, 14కిలోల వెం డి వచ్చినట్లు వివరించారు. కేవలం 13 రోజుల్లోనే ఆలయానికి ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవోలు, పర్యవేక్షకులు, 400 సత్యసాయి సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. logo