బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Feb 05, 2020 , 01:26:47

కలెక్టర్‌ రవికి శుభాకాంక్షల వెల్లువ

కలెక్టర్‌ రవికి శుభాకాంక్షల వెల్లువ

జగిత్యాల, నమస్తే తెలంగాణ/జగిత్యాల రూరల్‌/ మల్యాల:  కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన గుగులోత్‌ రవిని ప్రజాప్రతినిధులు, అధికారులు మం గళవారం కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాడా గెస్ట్‌హౌస్‌లో మంత్రి కొప్పు ల ఈశ్వర్‌, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, జగిత్యాల ము న్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి, కలెక్టర్‌ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు. ఎస్పీ సింధూశర్మ, డీఈఓ వెంకటేశ్వర్లు, డీటీఓ కిషన్‌ రావు, జడ్పీ సీఈఓ శ్రీ నివాస్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శ్రీధర్‌, డీపీవో వేముల శేఖర్‌, తాసిల్దార్లు, ఎంపీడీఓలు,  పంచాయతీ రాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం నేతలు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్ష లు తెలిపారు. ఇక్కడ కందుకూరి రవిబాబు, గం గాధర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రవీణ్‌, లక్ష్మణ్‌, సురేశ్‌, ర మణ, పూర్ణ, రంజిత్‌, గౌసొద్దీన్‌, శ్రీనివాస్‌ రావు, మహేశ్‌, వేణు, సత్తయ్య, రవీందర్‌, శ్రీకాంత్‌ ఉన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామివారిని దర్శించుకున్న సమయంలో ఆలయ పరిసరాల్లోని సానాకాటేజీ అతిథి గృహంలో మల్యాల తాసిల్దార్‌ లక్ష్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.


logo