శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 03, 2020 , 03:58:35

సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదలకు వరం

సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదలకు వరం
  • చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  • మల్యాల మండలంలో 18మంది లబ్ధిదారులకు రూ.3.95లక్షల చెక్కుల పంపిణీ

మల్యాల : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలాంటిదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. మల్యాల మండలానికి చెందిన 18మంది లబ్ధిదారులకు రూ.3.95లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆదివారం చొప్పదండిలోని క్యాప్‌ ఆఫీస్‌లో పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో లేని పలు వ్యాధులకు కార్పొరేట్‌ దవాఖానల్లో వైద్యం చేయించుకున్న వారికి సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మద్దుట్లకు చెందిన కెల్లేటి పద్మకు రూ.60వేలు, మల్యాలకు చెందిన రాజన్నకు రూ.24వేలు, నవ్యశ్రీకి రూ.28 వేలు, అరుణ్‌ సాయికి రూ.18వేలు, సౌమ్యకు రూ.8వే లు, పోతారానికి చెందిన నర్సమ్మకు రూ.18వేలు, తక్కళ్లపల్లికి చెందిన లచ్చయ్యకు రూ.18వేలు, మమతకు రూ.14,500, మ్యాడంపల్లికి చెందిన అన్నరెడ్డికి రూ. 36వేలు, ముత్యంపేట ఇందిరకు రూ.22వేలు, కవితకు రూ.20వేలు, రవి రూ.11,500, రాధకు రూ.12,500, ఒగులాపూర్‌కు చెందిన రాజేశ్వరికి రూ.7,500, మానాలకు చెందిన లక్ష్మికి రూ.12వేలు, మంజుల రూ.13, 500, రామన్నపేటకు చెందిన గంగయ్యకు రూ.38 వేలు, మల్లేశానికి రూ.34వేల విలువైన చెక్కులను పం పిణీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బోయినపల్లి మధుసూదన్‌రావు, స ర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, మండల రై తు సమన్వయ సమితి అధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్‌ రె డ్డి, సర్పంచులు మిట్టపల్లి సుదర్శన్‌, గొడుగు కుమార స్వామి, కట్కూర తిరుపతి, నాయకులు రాంలింగారెడ్డి, గడ్డం మల్లారెడ్డి, వలీ మహ్మద్‌, పొన్నం మల్లేశం, అజా ర్‌, నల్లాల బుచ్చయ్య, ఆగంతం వంశీదర్‌, మహేశ్‌, ఎదులాపురం భూపతి, పందిరి శేఖర్‌, ఆసం శివకుమార్‌, తాటిపాముల రాజేందర్‌, త్రీనాథ్‌ పాల్గొన్నారు.


logo