శనివారం 28 మార్చి 2020
Jagityal - Feb 01, 2020 , 04:33:51

నేటి నుంచే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

నేటి నుంచే  ఇంటర్‌ ప్రాక్టికల్స్‌
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • హాజరుకానున్న 6555మంది విద్యార్థులు
  • నాలుగు దశల్లో నిర్వహణ

  జగిత్యాల లీగల్‌ : నేటి నుంచి జిల్లాలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్‌ విద్య జిల్లా నోడల్‌ అధికారి బొప్పరాతి నారాయణ పేర్కొన్నారు.  జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లోని జనరల్‌ విభాగంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు, ఒకేషనల్‌ విభాగంలోని ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం నుంచి ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.  శుక్రవారం ఆయ న మాట్లాడుతూ జిల్లాలో జనరల్‌ విభాగంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,455 మం ది, ఒకేషనల్‌ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 1575మంది, ద్వితీయ సంవత్సరంలో 1525 మంది, మొత్తం 6,555మంది విద్యార్థులు  ప్రాక్టికల్స్‌ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందనీ, విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ప్రాక్టికల్స్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి సీఎస్‌, డీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు.  విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రయోగ పరీక్షలకు హాజరుకావాలన్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, మొ దటి విడతలో పరీక్షలు ఫిబ్రవరి 1నుంచి ప్రారం భం కానున్నాయన్నారు. జిల్లాలో జనరల్‌ విభాగంలో 40ప్రాక్టికల్‌ పరీక్ష కేంద్రాలను, 6 ఒకేషనల్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొదటి విడత ప్రాక్టికల్స్‌ పరీక్షలు జనరల్‌ విభాగంలో నూకపెల్లి మోడల్‌ స్కూల్‌, మ ల్లాపూర్‌ మోడల్‌ స్కూల్‌, ఇబ్రహీంపట్నం మోడ ల్‌ స్కూల్‌, కల్లూరు మోడల్‌ స్కూల్‌, గొల్లపల్లి మోడల్‌ స్కూల్‌, పెగడపల్లి మోడల్‌ స్కూల్‌, జగిత్యాలలోని శాంతి జూనియర్‌ కళాశాల, మెట్‌పెల్లిలోని అరోరా జూనియర్‌ కళాశాల, జగిత్యాలలోని కాకతీయ జూనియర్‌ కళాశాల, కోరుట్లలోని వి ద్యార్థి జూనియర్‌ కళాశాల, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని ద్రోణ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల జగిత్యాలలోని శ్రీ వైష్ణవి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, మెట్‌పెల్లిలోని శ్రీసత్య ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, సంకల్ప ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. రెండో విడత పరీక్షలు జనరల్‌ విభాగంలో ప్రభు త్వ జూనియర్‌ కళాశాల ధర్మపురి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మల్యాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కొడిమ్యాల, బాలుర సొషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాల మేడిపల్లి, కథలాపూర్‌ మో డల్‌ స్కూల్‌, జగిత్యాలలోని శ్రీ చైతన్య జూనియ ర్‌ కళాశాల, మెట్‌పెల్లిలోని రవీంద్ర జూనియర్‌ కళాశాల, కోరుట్లలోని మాస్ట్రో జూనియర్‌ కళాశాల, జగిత్యాలలోని శ్రీవాణి సహకార జూనియ ర్‌ కళాశాల, జనరల్‌, ఒకేషనల్‌ విభాగంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మెట్‌పెల్లి, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని శ్రీ వైష్ణవి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, ధర్మపురిలోని వికాస్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో పరీక్షలు జరగనున్నాయి. మూడో విడత ప్రాక్టికల్‌ పరీక్షలు జనరల్‌, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని ప్ర భుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, కోరుట్లలోని ప్రభుత్వ బాలుక జూనియర్‌ కళాశాల, జనరల్‌ విభాగంలో కుమ్మరిపెల్లి మోడల్‌ స్కూల్‌, మగ్గిడి మోడల్‌ స్కూల్‌, జగిత్యాలలోని శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల, అల్ఫోర్స్‌ జూనియర్‌ కళాశాల, రాయికల్‌లోని శ్రీనిధి జూనియర్‌ కళాశాల, ప్రణు తి జూనియర్‌ కళాశాల, మెట్‌పెల్లిలోని నరేంద్ర కోఆపరేటివ్‌ జూనియర్‌ కళాశాల, కోరుట్లలోని పిఆర్‌బిఎం జూనియర్‌ కళాశాల, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నేతాజీ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నాలు గో విడత ప్రాక్టికల్స్‌ పరీక్షలు జనరల్‌, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభు త్వ బాలుర జూనియర్‌ కళాశాల, రాయికల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జనరల్‌ విభాగంలో సారంగాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కథలాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియ ర్‌ కళాశాల, బీర్‌పూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, గొల్లపల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కోరుట్లలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, కండ్లపెల్లిలోని మోడల్‌ స్కూల్‌, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, నేతాజీ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్స్‌ పరీక్షలను సజావుగా నిర్వహించాలి

న్నాయన్నారు. జిల్లాలో జనరల్‌ విభాగంలో 40ప్రాక్టికల్‌ పరీక్ష కేంద్రాలను, 6 ఒకేషనల్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 
జిల్లాలో మొదటి విడత ప్రాక్టికల్స్‌ పరీక్షలు జనరల్‌ విభాగంలో నూకపెల్లి మోడల్‌ స్కూల్‌, మ ల్లాపూర్‌ మోడల్‌ స్కూల్‌, ఇబ్రహీంపట్నం మోడ ల్‌ స్కూల్‌, కల్లూరు మోడల్‌ స్కూల్‌, గొల్లపల్లి మోడల్‌ స్కూల్‌, పెగడపల్లి మోడల్‌ స్కూల్‌, జగిత్యాలలోని శాంతి జూనియర్‌ కళాశాల, మెట్‌పెల్లిలోని అరోరా జూనియర్‌ కళాశాల, జగిత్యాలలోని కాకతీయ జూనియర్‌ కళాశాల, కోరుట్లలోని వి ద్యార్థి జూనియర్‌ కళాశాల, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని ద్రోణ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల జగిత్యాలలోని శ్రీ వైష్ణవి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, మెట్‌పెల్లిలోని శ్రీసత్య ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, సంకల్ప ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. రెండో విడత పరీక్షలు జనరల్‌ విభాగంలో ప్రభు త్వ జూనియర్‌ కళాశాల ధర్మపురి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మల్యాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కొడిమ్యాల, బాలుర సొషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాల మేడిపల్లి, కథలాపూర్‌ మో డల్‌ స్కూల్‌, జగిత్యాలలోని శ్రీ చైతన్య జూనియ ర్‌ కళాశాల, మెట్‌పెల్లిలోని రవీంద్ర జూనియర్‌ కళాశాల, కోరుట్లలోని మాస్ట్రో జూనియర్‌ కళాశాల, జగిత్యాలలోని శ్రీవాణి సహకార జూనియ ర్‌ కళాశాల, జనరల్‌, ఒకేషనల్‌ విభాగంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మెట్‌పెల్లి, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని శ్రీ వైష్ణవి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, ధర్మపురిలోని వికాస్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో పరీక్షలు జరగనున్నాయి. 
మూడో విడత ప్రాక్టికల్‌ పరీక్షలు జనరల్‌, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని ప్ర భుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, కోరుట్లలోని ప్రభుత్వ బాలుక జూనియర్‌ కళాశాల, జనరల్‌ విభాగంలో కుమ్మరిపెల్లి మోడల్‌ స్కూల్‌, మగ్గిడి మోడల్‌ స్కూల్‌, జగిత్యాలలోని శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల, అల్ఫోర్స్‌ జూనియర్‌ కళాశాల, రాయికల్‌లోని శ్రీనిధి జూనియర్‌ కళాశాల, ప్రణు తి జూనియర్‌ కళాశాల, మెట్‌పెల్లిలోని నరేంద్ర కోఆపరేటివ్‌ జూనియర్‌ కళాశాల, కోరుట్లలోని పిఆర్‌బిఎం జూనియర్‌ కళాశాల, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నేతాజీ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నాలు గో విడత ప్రాక్టికల్స్‌ పరీక్షలు జనరల్‌, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభు త్వ బాలుర జూనియర్‌ కళాశాల, రాయికల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జనరల్‌ విభాగంలో సారంగాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కథలాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియ ర్‌ కళాశాల, బీర్‌పూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, గొల్లపల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కోరుట్లలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, కండ్లపెల్లిలోని మోడల్‌ స్కూల్‌, ఒకేషనల్‌ విభాగంలో జగిత్యాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, నేతాజీ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రాక్టికల్స్‌ పరీక్షలను సజావుగా నిర్వహించాలి


ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను స జావుగా నిర్వహించాలని ఇంటర్మీడి యట్‌ విద్య జిల్లా నోడల్‌ అధికారి బొప్పరాతి నా రాయణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీ డియెట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షల చీఫ్‌ సూపరిం టెండెంట్లతో, డిపా ర్ట్‌మెంటల్‌ ఆఫీసర్లతో సమా వేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జనరల్‌ విభాగంలో 40ప్రాక్టికల్‌ పరీక్ష కేంద్రాలు, 6 ఒకేషనల్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశామన్నారు.  ఈ కార్యక్రమంలో డెక్‌ సభ్యు లు వై రమేశ్‌ బాబు, దాసరి నాగభూ షణం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపా ల్స్‌ అసో సియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కందుల రాజారెడ్డి, జూనియర్‌ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆసం సంజీవ్‌, వంగల రామకృష్ణ, జిల్లాలోని ప్రిన్సిపాల్స్‌ సంజీవ్‌, ఖాలిక్‌, గౌసూర్‌ రహెమాన్‌, చంద్రకళ, కొంక వేణు, కేశెట్టి తిరుపతి, మల్లయ్య, శ్రీధర్‌, లెక్చర ర్లు సంతోష్‌, ఇమ్రాన్‌, లైబ్రేరియన్లు పొన్నం లక్ష్మీనారాయణ, సంపత్‌, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌, 46మంది సీఎస్‌లు, 9మంది డీవోలు పాల్గొన్నారు.  


logo