సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Jan 28, 2020 , 01:24:16

రాజన్న సంద్రం

రాజన్న సంద్రం
  • భక్తులతో కిటకిటలాడిన ఎములాడ
  • వేములవాడకు 2 లక్షల మందికి పైగా రాక
  • గంటల తరబడి నిలబడి దర్శనంచేసుకున్న భక్తులు

వేములవాడ కల్చరల్‌: వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి సోమవా రం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 2లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ ఏఈవో ఉమారాణి తెలిపారు. వివిధ ఆర్జితసేవల ద్వారా సుమారు రూ.40లక్షలకుపైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. డీఎస్పీ చంద్రకాంత్‌ ఆధ్వర్యంలో పట్టణ సీఐ శ్రీధర్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.


logo