బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Jan 26, 2020 , 04:24:09

‘బల్దియా’ గెలుపు సంబురాలు

 ‘బల్దియా’ గెలుపు సంబురాలు
  • -పటాకలు కాల్చి, స్వీట్లు పంచిన టీఆర్‌ఎస్‌ నేతలు
  • -మంత్రి కేటీఆర్‌ను కలిసిన కల్వకుంట్ల
  • -కొండగట్టులో ఎమ్మెల్యే సంజయ్‌ పూజలు

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఘన విజయంపై టీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని ‘జై టీఆర్‌ఎస్‌”, ‘జైజై కేసీఆర్‌' నినాదాలతో హోరెత్తించారు.
మెట్‌పల్లి,నమస్తే తెలంగాణ/కోరుట్లటౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కోరుట్ల, మెట్‌పల్లి కౌన్సిలర్లతో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు  తెలంగాణ భవన్‌ లో శనివారం సాయంత్రం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రెండు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎ గరవేయడంపై ఎమ్మెల్యేను మంత్రి ప్రత్యేకంగా అ భినందించారు.  అంతకు ముందు కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు క్యాంప్‌ ఆఫీస్‌లో పార్టీ శ్రే ణులతో కలిసి ఎమ్మెల్యే సంబురాల్లో పాల్గొన్నారు. నేతలు, ఎమ్మెల్యే స్వీట్లు పంచుకున్నారు.

కొండగట్టులో ఎమ్మెల్యే సంజయ్‌ పూజలు

మల్యాల : జగిత్యాల, రాయికల్‌ మున్సిపాలిటీ ల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయంపై కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సం జయ్‌ కుమార్‌దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు.  ఏఈవో బుద్ది శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ శర్మ, ప్రధాన అర్చకులు మారుతి, ఉప ప్ర ధాన అర్చకులు చిరంజీవి, టీఆర్‌ఎస్‌ నాయకులు పునుగోటి కృష్ణారావు పాల్గొన్నారు. అనంతరం రెం డు బల్దియాల ఓట్ల లెక్కింపుపై కొండగట్టులోని శ్రీ యాన్స్‌ హోటల్‌లో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ స మీక్ష నిర్వహించారు. అభ్యర్థులకు స్వీట్లను తినిపిం చి అభినందనలు తెలిపారు. అభ్యర్థులను క్యాంపున కు తరలించారు. ఇక్కడ దావ సురేశ్‌, జగిత్యాల వైస్‌ ఎం పీపీ రాజు, దేశాయి, గట్టు సతీశ్‌ ఉన్నారు.
 

అంబరాన్నంటిన సంబురాలు

జగిత్యాల రూరల్‌ : జగిత్యాల 9వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వొద్ది లత గెలుపుపై   నాయకులు బైక్‌ ర్యాలీ తీశారు. పటాకులు కాల్చారు. బ్ర హ్మాండభేరి నరేశ్‌, రాము, జు బేర్‌, హర్షత్‌, మస్తాన్‌, స లీం, రమేశ్‌, మధు, తిరుపతి పాల్గొన్నారు.
వెల్గటూర్‌ :  ధర్మపురిలో టీఆర్‌ఎస్‌ విజయం పై వెల్గటూర్‌ రహదారిపై టీఆర్‌ఎస్‌ నేతలు పటాకలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. జడ్పీ స భ్యుడు సుధారాణి, మండలాధ్యక్షుడు రాంచందర్‌ గౌడ్‌,  జూపాక కుమార్‌, ఎండీ రియాజ్‌, భర త్‌, బోడకుంటి రమేశ్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

గొల్లపల్లి : గొల్లపల్లిలో ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీ సభ్యుడు గోస్కుల జలందర్‌, వైస్‌ ఎంపీపీ ఆ వుల సత్యం, బొల్లం రమేశ్‌, చౌటపెల్లి తిరుపతి,  ముస్కు కృష్ణారెడ్డి, ముస్కు నారాయణ రెడ్డి,  మా రంపెల్లి బాబు,  బోయపోతు గంగాధర్‌, సామల వీ రాస్వామి,  దొనకొండ శేఖర్‌,  అంకం భూమయ్య, ముస్కు లింగారెడ్డి, పడాల జలందర్‌, మ్యాదరి ర మేశ్‌, కనుకుట్ల లింగారెడ్డి, నల్లగొండం, మ్యాకల లింగారెడ్డి, చాడ వెంకటరమణ, గురిజెల బుచ్చిరెడ్డి, సందెవేని సతీష్‌, చెవులమద్ది వినోద్‌, చెవులమద్ది రాజయ్య, చాడ సత్తయ్య, పొనగంటి రత్నం, బోజనపు శ్రీనివాస్‌, రేణికుంట రాజేశం, నవ్వ తిరుపతి సంబురాలు జరిపారు. ఇబ్రహీంనగర్‌లో యూత్‌ నాయకుడు రాంచరణ్‌ రెడ్డి, బొమ్మ అజయ్‌, రేవెల్లి లక్ష్మణ్‌ గౌడ్‌, నేరెళ్ల దశా గౌడ్‌, శ్రీనివాస్‌, రాజేందర్‌ రెడ్డి, నర్సింహారెడ్డి,  జలపతిరెడ్డి స్వీట్లు పంచారు.   
      
మేడిపల్లి : మేడిపల్లి జాతీయ రహదారిపై టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అంకం విజయసాగర్‌ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంచా రు. గడ్డం నారాయణరెడ్డి, చారి, మకిలి దాస్‌, సుధవేని గంగాధర్‌, పన్నాల రాజేశ్వర్‌రెడ్డి, వీరబత్తిని ఆంజనేయులు, సుధవే ని భూమేశ్‌గౌడ్‌, వంశీకృష్ణ, గాజిపాషా, సోమ నరేష్‌, రెబ్బ స్‌ మల్లయ్య, స్వామిరెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
 కథలాపూర్‌ : మండల కేంద్రంలో  కాల్చి మిఠాయి లు పంచారు. జడ్పీటీసీ నాగం భూమయ్య, కల్లెడ శం కర్‌, వర్ధినేని నాగేశ్వర్‌రావు, బొడ్డు బా లు, నాంపెల్లి లింబాద్రి, గుం డారపు గంగాధర్‌, ఎం.డీ రఫీ, జవ్వాజి గణేశ్‌, పాలెపు రాజేశ్‌, ఏజీబీ మహేందర్‌, పి డుగు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

 మల్యాల :  టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. మం డలాధ్యక్షుడు బోయినపెల్లి మధుసూదన్‌ రావు, జడ్పీ సభ్యుడు కొండపలుకుల రాంమోహన్‌ రావు,  సుభాన్‌, జన గాం శ్రీనివాస్‌, మిట్టపెల్లి సుదర్శన్‌, క ట్కూరి తిరుపతి, కోటేశ్వర్‌ రావు, నేల్ల  రాజేశ్వర్‌ రె డ్డి, వుత్తూని శ్రీనివాస్‌, పోతురాజు శ్రీనివాస్‌, బట్టు విజయ్‌, జున్ను సురేందర్‌, సామల దేవరాజం, జన గాం శేఖర్‌, మల్లేశం, పోచంపెల్లి రాజమల్లయ్య, కొ క్కుల నాగభూషణం, మిట్టపెల్లి రమ ణ, గుడిసె ర వి, భారతపు వెంకటరమణ, మ్యాకల క్ష్మణ్‌, జంగిలి హన్మంతు యాదవ్‌, రౌతు రవివర్మ, వొల్లపు గంగాధర్‌, పొన్నం నాగరాజు, కాలికంటి స్వామి, ఆసం శివకుమార్‌, ఆగంతం వంశీధర్‌, రం జిత్‌, తాటిపాముల రాజేందర్‌, కేవీఎం ప్రసాద్‌ పాల్గొన్నారు.
కొడిమ్యాల : కొడిమ్యాలలోని అంగడి బజార్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు పటాకలు కాల్చారు. మండలాధ్యక్షుడు అనుమండ్ల రాఘవరెడ్డి, పర్లపల్లి ప్రసా ద్‌, ఉట్కూరి మల్లారెడ్డి, నసీరుద్దీన్‌, కొత్తూరి మహే శ్‌, కిషన్‌నాయక్‌, రమేశ్‌, వెంకటి, గంగయ్య, స్వామి ఉన్నారు.logo
>>>>>>