తండ్రీకొడుకు మృతి | కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకులు వారంరోజుల వ్యవధిలో మృతిచెందారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్లో ఈ విషాద ఘటన జరిగింది.
దివ్యాంగులకు చేయూత | దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు, వారికి అవసరమైన అధునాతన ఉపకరణాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.