ఆదివారం 29 మార్చి 2020
International - Feb 07, 2020 , 10:20:42

యెమెన్‌ ఆల్‌ఖ‌యిదా నేత ఖాసిమ్ హ‌తం

యెమెన్‌ ఆల్‌ఖ‌యిదా నేత ఖాసిమ్ హ‌తం

హైద‌రాబాద్‌:  యెమెన్‌లో ఉన్న ఆల్‌ఖ‌యిదా నేత ఖాసిమ్ అల్ రైమిను హ‌త‌మార్చిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. 2015 నుంచి ఖాసిమ్ అల్ రైమి జిహాదీ గ్రూపును న‌డిపిస్తున్నాడు.  2000 ద‌శ‌కంలో ఖాసిమ్ అనేక దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  ఆల్ ఖ‌యిదా ఆరేబియా పెనిన్‌సులా(ఏక్యూఏపీ)ని ఖాసిమ్ 2009లో స్థాపించారు. ఉగ్ర‌వాది ఖాసిమ్ మృతిపై ఇటీవ‌ల కొన్ని వ‌దంతులు వ్యాపించాయి. కానీ అయితే తాజాగా వైట్‌హౌజ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో ఉగ్ర‌వాది చ‌నిపోయిన‌ట్లు పేర్కొన్న‌ది.   


logo