శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 17, 2020 , 20:41:49

టాయిలెట్‌లో పాము.. చూసుకున్నారు కాబ‌ట్టి స‌రిపోయింది!

టాయిలెట్‌లో పాము.. చూసుకున్నారు కాబ‌ట్టి స‌రిపోయింది!

పాములు అత్యంత భ‌యంక‌ర‌మైన‌వి. వీటితో జాగ్ర‌త్త‌గా ఉండాలి. కొంచెం ఖాళీ దొరికితే చాలు అక్క‌డికి వ‌చ్చి చేరిపోతాయి. బ‌య‌ట ఎక్క‌డ భ‌య‌మేసినా వాష్‌రూంలోకి వెళ్లి దాక్కుంటారు. మ‌రి అంత భ‌ద్ర‌త క‌లిగిన ప్ర‌దేశానికి కూడా పాములు వ‌చ్చేస్తే జ‌నాలు ఇంకెక్క‌డ హాయిగా ఉంటారు. కాబ‌ట్టి టాయిలెట్‌కి వెళ్లిన‌ప్పుడు కాస్త జాగ్ర‌త్త‌!

పేట‌న్ మ‌లోన్ అనే వ్య‌క్తి ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చూసిన‌ట్ల‌యితే ఒక చిన్నపాము టాయిలెట్ సీటులో అటూ ఇటూ చూస్తుంది. ఈ సంఘ‌ట‌న టెక్సాస్‌లో చోటు చేసుకున్న‌ది. ఈ పామును బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 1 మిలియ‌న్ల మంది వీక్షించారు. ఇది పీడ‌క‌ల‌కు త‌క్కువేం కాదు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 

 


logo