e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home అంతర్జాతీయం ప్రపంచంలో తొలి వాణిజ్య రియాక్టర్‌

ప్రపంచంలో తొలి వాణిజ్య రియాక్టర్‌

ప్రపంచంలో తొలి వాణిజ్య రియాక్టర్‌

బీజింగ్‌: ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య మాడ్యులర్‌ స్మాల్‌ రియాక్టర్‌ ‘లింగ్‌లాంగ్‌ వన్‌’ నిర్మాణ పనులను చైనా ప్రారంభించింది. హైనాన్‌ ప్రావిన్స్‌లోని చాంగ్‌జియాంగ్‌ అణువిద్యుత్తు కేంద్రంలో ఈ రియాక్టర్‌ పనులు ప్రారంభమైనట్టు చైనా నేషనల్‌ న్యూక్లియర్‌ కార్పొరేషన్‌ (సీఎన్‌ఎన్‌సీ) మంగళవారం తెలిపింది. 1,25,000 కిలోవాట్‌ అవర్స్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం ‘లింగ్‌లాంగ్‌ వన్‌’కు ఉన్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రపంచంలో తొలి వాణిజ్య రియాక్టర్‌
ప్రపంచంలో తొలి వాణిజ్య రియాక్టర్‌
ప్రపంచంలో తొలి వాణిజ్య రియాక్టర్‌

ట్రెండింగ్‌

Advertisement