సోమవారం 01 జూన్ 2020
International - Apr 26, 2020 , 07:27:18

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 29,20,961

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 29,20,961

హైదరాబాద్‌ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు 29 లక్షల 20 వేల 961కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 18 లక్షల 80 వేల 748గా ఉంది. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు 2 లక్షల 3 వేల 272 మంది మృత్యువాతపడ్డారు. వ్యాధి నుంచి 8 లక్షల 36 వేల 941 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కోవిడ్‌-19 కారణంగా అత్యధికంగా 54,256 మంది చనిపోయారు. స్పెయిన్‌-22,902, ఇటలీ-26,384, ఫాన్స్‌-22,614, జర్మనీ-5,877, యూకే-20,319, టర్కీ-2,706, ఇరాన్‌-5,650, చైనా-4,632, బ్రెజిల్‌-4,057, కెనడా-2,465, బెల్జియం-6,917, స్విర్జర్లాండ్‌-1,599, రష్యాలో 681 మంది మరణించారు. 


logo