e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home అంతర్జాతీయం భారత సంతతి మహిళకు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌

భారత సంతతి మహిళకు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌

భారత సంతతి మహిళకు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన పోషకాహార నిపుణులు శకుంతల హరక్‌సింగ్‌ తిల్‌స్టెడ్‌ ఈ ఏడాదికిగానూ ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. ఆహార, వ్యవసాయ రంగంలో దీనిని నోబెల్‌ బహుమతితో సమానంగా పరిగణిస్తారు. అవార్డు కింద 250000 డాలర్ల నగదు ప్రదానం చేస్తారు. మత్స్యరంగంలో శకుంతల అందించిన సేవలకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఆమె స్వస్థలం ట్రినిటాడ్‌ అండ్‌ టొబాగో. ఆమెకు డెన్మార్క్‌ పౌరసత్వం ఉన్నది. ఆమె పూర్వీకులు ట్రినిటాడ్‌కు వలసవెళ్లారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భారత సంతతి మహిళకు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌

ట్రెండింగ్‌

Advertisement