బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 02, 2020 , 18:23:55

నాగుపాముతో వడ్రంగి పిట్ట ఫైటింగ్!‌.. వైరల్‌ వీడియో

నాగుపాముతో వడ్రంగి పిట్ట ఫైటింగ్!‌.. వైరల్‌ వీడియో

తల్లి ప్రేమ ఎంత గొప్పదో, శక్తివంతమైనదో ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి విషనాగుతో యుద్ధానికే దిగింది. వడ్రంగిపిట్ట వర్సెస్‌ విషనాగు ఫైటింగ్‌ వీడియో మీరూ ఓ లుక్కేయండి.

 

 11 ఏళ్ల క్రితం వీడియో ఇది. ఇజ్రాయెల్‌ టూరిస్టు అసఫ్‌ అద్మోని అనే టూరిస్టు ఈ వీడియోను పెరూ దేశంలో చిత్రీకరించారు. యూటూబ్‌లో ఈ వీడియోకు 8 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. లేటెస్ట్‌గా మళ్లీ ఈ వీడియోను  సుశాంత నందా అనే ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో విపరీతంగా వైరల్‌ అవుతున్నది.


logo