సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 09, 2020 , 02:34:07

చారిత్రక సవాల్‌ను గెలిచాం

చారిత్రక సవాల్‌ను గెలిచాం

బీజింగ్‌: కరోనాపై పోరులో గొప్ప విజయం సాధించామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రకటించారు. చైనాలో కరోనా కట్టడికి విశేష కృషిచేసిన నలుగురు వైద్యనిపుణులకు ఆయన పతకాలను ప్రదానం చేశారు. ‘ఓ అసాధారణ, చారిత్రక పరీక్షలో విజయం సాధించాం. కరోనాపై ప్రజాపోరులో విజయం సాధించటంతోపాటు ఆర్థిక వృద్ధిలో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితిలో నిలిచాం’ అని పేర్కొన్నారు. 


logo