సోమవారం 08 మార్చి 2021
International - Jan 20, 2021 , 01:25:18

థాయ్‌ రాజును అవమానించారంటూ మహిళకు 43 ఏండ్ల జైలు

థాయ్‌ రాజును అవమానించారంటూ మహిళకు 43 ఏండ్ల జైలు

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ రాజును అవమానించేలా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేశారంటూ ఆ దేశానికి చెందిన మాజీ మహిళా అధికారికి కోర్టు గతంలో ఎన్నడూ లేని విధంగా 43 ఏండ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది. రాజు పరువుకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేశాడంటూ గతంలో ఓ వ్యక్తికి 35 ఏండ్ల జైలు శిక్ష విధించారు. ఇప్పుడు దానికంటే ఎనిమిదేండ్లు ఎక్కువ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

VIDEOS

logo