సోమవారం 26 అక్టోబర్ 2020
International - Sep 23, 2020 , 18:57:43

అసహజ శృంగారం కోరి... అనంతలోకాలకు వెళ్ళింది...

అసహజ శృంగారం కోరి... అనంతలోకాలకు వెళ్ళింది...

బ్యాంకాక్ : శృంగారం ఆరోగ్యానికి మంచి ఔషధం...అయితే ఆరోగ్యకరమైన శృంగారంతో ఎటువంటి సమస్యా ఉండదు... కానీ అసహజ శృంగారం తోనే ప్రాణాలకు ముప్పు. అసహజ శృంగారం బెడిసి కొడితే ప్రాణాలకే ప్రమాదం అనేది మరోసారి రుజువైంది...ఏదైనా అతి చేస్తే మాత్రం దాని వలన ఇబ్బందులు తప్పవు. యూకేకు చెందిన ఓ టూరిస్ట్ థాయ్ ల్యాండ్ లోని పట్టాయకు వెళ్ళాడు. పట్టాయాలోని సావో బుకాయో బీచ్ లోని ఓ హోటల్ లో రూమ్ తీసుకొని, ఓ మహిళతో ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు. అయితే సదరు మహిళ అసహజ శృంగారం కావాలని  కోరింది. ఆమె కోరినట్టుగానే టూరిస్ట్ చేశాడు. కానీ ఆ ప్రయోగం విఫలం కావడంతో మహిళ మృతి చెందింది. దీంతో షాకైన టూరిస్ట్ హోటల్ యాజమాన్యం సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


logo