సోమవారం 19 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 02:30:36

కలిసి పోరాడకుంటే 20 లక్షల మరణాలు

కలిసి పోరాడకుంటే 20 లక్షల మరణాలు

జెనీవా: కరోనాపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడకుంటే జరుగబోయే పరిణామంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వైరస్‌ కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకోకపోయినా, సమర్థ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోయినా కొవిడ్‌-19 మరణాల సంఖ్య 20 లక్షలు దాటొచ్చని హెచ్చరించింది. 


logo