Mullah Abdul Ghani : అఫ్ఘాన్ కొత్త ప్రెసిడెంట్‌గా అబ్దుల్ ఘ‌నీ? ఎవ‌రీయ‌న‌? తాలిబ‌న్లు ఈయ‌న్నే ఎందుకు ఎన్నుకుంటున్నారు?

ప్ర‌స్తుతం అఫ్ఘ‌నిస్థాన్‌లో ఎటువంటి ప‌రిస్థితులు ఉన్నాయో ప్ర‌పంచం మొత్తం తెలుసు. తాలిబ‌న్లు.. అఫ్ఘాన్ మొత్తాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్నారు. అఫ్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్ల ప్ర‌భుత్వం త్వ‌ర‌లో ఏర్ప‌డుతుంద‌ని కూడా ప్ర‌క‌టించారు. తాలిబ‌న్ల‌కు లొంగిపోయి అఫ్ఘాన్ అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ దేశం విడిచి పారిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో అఫ్ఘాన్ కొత్త ప్రెసిడెంట్‌గా తాలిబ‌న్ కోఫౌండ‌ర్ ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాద‌ర్‌ను త్వ‌ర‌లోనే అఫ్ఘాన్ ప్రెసిడెంట్‌గా తాలిబ‌న్లు ప్ర‌క‌టించ‌నున్నారు. తాలిబ‌న్లు.. అఫ్ఘాన్ మొత్తాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంటున్న స‌మ‌యంలో ఈ పేరు మారుమోగిపోయింది. … Continue reading Mullah Abdul Ghani : అఫ్ఘాన్ కొత్త ప్రెసిడెంట్‌గా అబ్దుల్ ఘ‌నీ? ఎవ‌రీయ‌న‌? తాలిబ‌న్లు ఈయ‌న్నే ఎందుకు ఎన్నుకుంటున్నారు?