శనివారం 06 జూన్ 2020
International - May 24, 2020 , 00:41:43

తెల్లబియ్యం తింటే చక్కెర తిన్నట్టే

తెల్లబియ్యం తింటే చక్కెర తిన్నట్టే

  • హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌పరిశోధనలో వెల్లడి

వాషింగ్టన్‌: ప్రపంచంలో సగానికిపైగా జనాభాకు బియ్యమే ప్రధాన ఆహారం. అయితే మనం రోజూ తినే తెల్లటి బియ్యం వల్ల షుగర్‌ స్థాయిలు పెరుగుతాయని పరిశోధకులు చెప్తున్నారు. చక్కెర తింటే ఎంతటి ప్రభావం ఉంటుందో వైట్‌ రైస్‌ తినడం వల్లా దాదాపు అంతే ప్రభావం ఉంటుందని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు పేర్కొంటున్నారు. తెల్లఅన్నం కంటే బ్రౌన్‌ రైస్‌ తీసుకోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. బ్రౌన్‌ రైస్‌లో ఉన్నన్ని పోషకాలు వైట్‌ రైస్‌లో ఉండవని చెబుతున్నారు. 


logo