న్యూఢిల్లీ: క్యాడ్బరీ ఉత్పత్తుల్లో గొడ్డుమాంసం (బీఫ్) కలుపుతారన్న ప్రచారంపై ఆ సంస్థ స్పందించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న స్క్రీన్‌షాట్ తమకు సంబంధించినది కాదన్నది. భారత్‌లో తయారుచేసే, విక్రయించే ఉత్పత్తులు 100% శాకాహారమనిస్పష్టం చేసింది.