సోమవారం 01 జూన్ 2020
International - May 14, 2020 , 16:55:37

అడవి పిల్లి లాంగ్‌ జంప్‌.. మైండ్‌ బ్లోయింగ్‌

అడవి పిల్లి లాంగ్‌ జంప్‌.. మైండ్‌ బ్లోయింగ్‌

కొన్నిసీన్లు మాట‌ల్లో చెప్పలేము. మాటల్లో వర్ణించలేని వింతలు ప్రకృతిలో చాలా ఉన్నాయి.  ఈ వీడియోను చూసినా అదే అనుభూతి క‌లుగుతుంది. అడవిల్లి చూడ్డానికి చిరుతలా ఉంటుంది. సేమ్‌టు సేమ్‌ చిరుతలాగే చేస్తుంటుంది. చిరుతలాగే ఎంతో అవలీలగా లాంగ్‌ జంప్‌ చేస్తుంటుంది. చిరుతకు తమ్ముడైనటువంటి బాబ్‌క్యాట్‌(అడవిపిల్లి) చేసిన లాంగ్‌ చూస్తే నోరెల్లబెడుతరు.  కూలిపోయిన వంతెనపై ఇవతలి నుంచి అవతలికి ఎగిరే సీన్‌ అద్భుతం. . మైండ్‌ బ్లోయింగ్‌..  అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న‌ది. వీడియోని చూసిన వారంద‌రూ ఓలెంపిక్స్‌లో ఈ పిల్లికి సాటిలేరు, వావ్ వండ‌ర్‌ఫుల్‌, ఫెంటాస్టిక్‌ అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీని గురించి చెప్పడం కంటే మీరే చూడండి...logo