మంగళవారం 26 మే 2020
International - Apr 14, 2020 , 02:03:11

బోసిపోయిన వాటికన్‌

బోసిపోయిన వాటికన్‌

‘ఈస్టర్‌మండే’ సందర్భంగా సోమవారం వాటికన్‌లోని అపోస్టాలిక్‌ ప్యాలెస్‌లోని కిటికీలోంచి పోప్‌ ఫ్రాన్సిస్‌ దీవెనలు ఇస్తున్న దృశ్యం. కరోనా ఆంక్షల కారణంగా వాటికన్‌ నగరం జనసంచారం లేకుండా నిర్మానుషంగా మారింది. అంతకుముందు పోప్‌ తన సందేశంలో.. కరోనాతో సతమతమవుతున్న దేశాలు కోలుకోవాలంటూ ప్రార్థనలు జరిపారు. పోప్‌ ప్రస్తుతం వాటికన్‌లోని ఒక హోటల్‌లో ఉంటున్నారు.


logo