e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home News Joe Biden | న్యూ కోల్డ్ వార్ కోరుకోవ‌ట్లేదు.. చైనాకు తేల్చేసిన బైడెన్‌

Joe Biden | న్యూ కోల్డ్ వార్ కోరుకోవ‌ట్లేదు.. చైనాకు తేల్చేసిన బైడెన్‌

Joe Biden | తాము మ‌రో నూత‌న ప్ర‌చ్చ‌న్న యుద్ధాన్ని కోరుకోవ‌డం లేద‌ని చైనాకు అమెరికా తేల్చి చెప్పింది. ఐక్య‌రాజ్య స‌మితి (ఐరాస‌) సాధార‌ణ అసెంబ్లీ స‌మావేశంలో మంగ‌ళ‌వారం అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల చైనా, అమెరికా మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బైడెన్ వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎటువంటి స‌వాళ్ల ప‌రిష్కారం కోస‌మైనా శాంతియుత ప‌రిష్కారం కోసం ఏ దేశంతోనైనా క‌లిసి ప‌ని చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంద‌ని బైడెన్ చెప్పారు. ట్రంప్ హ‌యాంలో చైనా వ‌స్తువుల‌పై విధించిన నిషేధం ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న‌ది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement