బుధవారం 08 జూలై 2020
International - Jun 07, 2020 , 02:41:53

పాక్‌ మాజీ మంత్రిపై లైంగిక దాడి ఆరోపణ

పాక్‌ మాజీ మంత్రిపై లైంగిక దాడి ఆరోపణ

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ మాజీ హోంమంత్రి రెహ్మాన్‌ మాలిక్‌ తనపై లైంగికదాడి చేశారని పాక్‌ సంతతి అమెరికన్‌ బ్లాగర్‌ సైంథియా రిట్చే ఆరోపించారు. పాక్‌ మాజీ ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ, మాజీ ఆరోగ్య మంత్రి మఖ్దూమ్‌ షాబుద్దీన్‌ తనను వేధించారని శుక్రవారం తన పేస్‌బుక్‌ ఖాతాలో రిట్చే వీడియో పోస్ట్‌ చేశారు. logo