సోమవారం 18 జనవరి 2021
International - Jan 05, 2021 , 01:27:34

మాలాలా స్కాలర్‌షిప్‌ బిల్లుకు అమెరికా ఆమోదం

మాలాలా స్కాలర్‌షిప్‌ బిల్లుకు అమెరికా ఆమోదం

వాషింగ్టన్‌: ఉన్నత విద్య అభ్యసించే పాకిస్థాన్‌ మహిళలకు ఉపకార వేతనాలను విస్తృతంగా పెంచేందుకు ఉద్దేశించిన ‘మాలాలా యూసఫ్‌జాయ్‌ స్కాలర్‌షిప్‌ బిల్లును అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించింది. ఈ బిల్లును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదం కోసం వైట్‌హౌస్‌కు పంపుతారు. ట్రంప్‌ సంతకం చేస్తే చట్టం అవుతుంది.