బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 06, 2020 , 02:11:19

అమెరికాలో ఒక్కరోజులోనే లక్షకు పైగా కేసులు

అమెరికాలో ఒక్కరోజులోనే లక్షకు పైగా కేసులు

వాషింగ్టన్‌: అమెరికాలో గత 24 గంటల్లో 1,02,831 కొత్త కొవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి వెలుగుచూసిన గత తొమ్మిదికి పైగా నెలల్లో 24 గంటల వ్యవధిలో అమెరికాలో ఒక్కరోజులోనే ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.  ఆ దేశంలో మూడో కరోనా మూడో వేవ్‌ మొదలవుతున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.