గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 03, 2020 , 01:03:57

బ్రిటన్‌లో బాపూ స్మారక నాణాలు

బ్రిటన్‌లో బాపూ స్మారక నాణాలు

లండన్‌: మహాత్మాగాంధీ స్మారకంగా నాణాల్ని ముద్రించాలని బ్రిటన్‌ ప్రభుత్వం యోచిస్తున్నది. నల్ల జాతీయులు, ఆసియన్లు, ఇతర మైనారిటీలు బ్రిటన్‌కు, ఆ దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా స్మారక నాణాలను ముద్రించాలని బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ సిఫారసు చేశారు. ఈ క్రమంలో ఎవరెవరి నాణాలు ముద్రించాలన్న దానిపై బ్రిటన్‌ జాబితా సిద్ధం చేస్తున్నది. 

తాజావార్తలు


logo