బుధవారం 03 జూన్ 2020
International - May 15, 2020 , 01:18:50

3,700 మంది ఉద్యోగులను ఉఫ్‌మన్న ఊబర్‌

3,700 మంది ఉద్యోగులను ఉఫ్‌మన్న ఊబర్‌

న్యూయార్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా డీలా పడిన ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ‘ఊబర్‌'.. 3,700 మంది ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. ‘జూమ్‌' వీడియో కాల్‌లో ఉద్యోగులతో 3 నిమిషాలపాటు మాట్లాడిన సంస్థ ప్రతినిధి.. 3,700 మంది ఉద్యోగుల్ని తీసేస్తున్నట్టు ప్రకటించారు. ‘సంస్థలో ఈరోజే మీ ఆఖరి పనిదినం’ అంటూ చావు కబురు చల్లగా చెప్పారు. 


logo