e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News Corona Effect : భారత విమానాలపై యూఏఈ నిషేధం పొడిగింపు

Corona Effect : భారత విమానాలపై యూఏఈ నిషేధం పొడిగింపు

న్యూఢిల్లీ : భారత ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగిస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఇవాళ నిర్ణయం తీసుకుంది. నిషేధాన్ని వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆ దేశ జాతీయ విమానాయాన సంస్థ ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌ తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా విమానాల రాకపోకల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని ఈ సంస్థ అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో కరోనా డెల్టా వేరియంట్‌ ఉధృతి కారణంగా గత నెల కెనడా ప్రభుత్వం సైతం భారత ప్రయాణికుల విమానాల రాకపోకలపై మరో నెలపాటు నిషేధం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana