శనివారం 06 జూన్ 2020
International - May 15, 2020 , 16:58:39

ఈ వీడియోను చూస్తే నవ్వకుండా ఉండలేరు !

ఈ వీడియోను చూస్తే నవ్వకుండా ఉండలేరు !

కొన్నిసార్లు న‌వ్వుకోవ‌డానికి కార‌ణాలు అవ‌స‌రం లేదు. న‌వ్వుతున్న వారిని చూసిన ఆపుకోలేనంత న‌వ్వు వ‌స్తుంది. ఈ వీడియోను చూసిన వారంద‌రూ కూడా అలానే న‌వ్వుతున్నారు. ఇందులో వింతో విశేష‌మో లేదు. ఇద్ద‌రు చిన్న పిల్ల‌లు ఆరెంజ్ సోడా పానీయాన్ని పంచుకుంటున్నారు. ఇలా పంచుకునేట‌ప్పుడు ఒక‌రిని చూసి మ‌రొక‌రు న‌వ్వుకుంటున్నారు. వీరిద్ద‌రు న‌వ్వుకోవ‌డంతోపాటు అంద‌రినీ న‌వ్విస్తున్నారు. ఈ వీడియోను సింగ‌ర్‌, పాట‌ల ర‌చ‌యిత నికోలా మ‌రియా రాబ‌ర్ట్స్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా న‌వ్వుకొని షేర్ చేయ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. మీరు కూడా కాసేపు న‌వ్వుకోండంటూ క్యాప్ష‌న్ జోడిస్తున్నారు.


logo