సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 16, 2020 , 02:07:14

ట్రంప్‌కు వైరస్‌ సోకలేదు

ట్రంప్‌కు వైరస్‌ సోకలేదు

వాషింగ్టన్‌: తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా వైరస్‌ సోకలేదని అమెరికా ప్రకటించింది. 24 గంట ల్లో జరిపిన పరీక్షల్లో ట్రంప్‌కు కరోనా సోకలేదని తేలింది. ఇటీవల బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో, ఆయన కమ్యూనికేషన్‌ చీఫ్‌ ఫాబియోలను ట్రంప్‌ కలిశారు. ఆపై ఫాబియోకు కరోనా సోకినట్టు తేలడంతో ట్రంప్‌ పరీక్షలు చేయించుకున్నారు. logo