శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 16, 2020 , 02:30:04

దాడి చేస్తే 1000 రెట్ల ప్రతిదాడి చేస్తాం

దాడి చేస్తే 1000 రెట్ల ప్రతిదాడి చేస్తాం

వాషింగ్టన్‌: ఇరాన్‌ దాడికి పాల్పడితే 1000 రెట్లు ప్రతీకారానికి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ కుడ్స్‌ఫోర్స్‌ అధినేత సులేమానీ గత జనవరిలో ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ విమానాశ్రయ సమీపంలో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో మరణించాడు. దీనికి ప్రతీకార చర్య తీసుకోవాలని ఇరాన్‌యోచిస్తున్నట్లు వార్తలు వచాయి.


logo