బుధవారం 03 జూన్ 2020
International - May 20, 2020 , 01:11:25

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వేసుకుంటున్నా

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వేసుకుంటున్నా

నేను రోజూ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు వేసుకుంటున్నా. నాకు వైరస్‌ లక్షణాలు లేవు. అయినప్పటికీ ఈ ఔషధం గురించి వైట్‌హౌస్‌ వైద్యులను సంప్రదించా. వారు సూచించనప్పటికీ పది రోజులుగా రోజుకు ఒక మాత్ర చొప్పున వేసుకుంటున్నా. నాకు అంతా బాగానే ఉన్నది.  త్వరలో దీన్ని ఆపేస్తా. 

- డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడుlogo