గురువారం 04 జూన్ 2020
International - May 19, 2020 , 00:58:59

ఒబామా ‘అత్యంత అసమర్థుడు’: ట్రంప్‌

ఒబామా ‘అత్యంత అసమర్థుడు’: ట్రంప్‌

వాషింగ్టన్‌: మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ‘అత్యంత అసమర్థుడైన అధ్యక్షుడు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం వైట్‌హౌస్‌ వద్ద మీడియాతో వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అమెరికా అధికార యంత్రాంగం వైఫల్యంపై శనివారం ఓ సమావేశంలో ఒబామా చేసిన విమర్శలపై ట్రంప్‌ స్పందిస్తూ పై విధంగా అన్నారు.


logo