సోమవారం 13 జూలై 2020
International - Jun 19, 2020 , 02:14:50

గెలిపించండి ప్లీజ్‌ చైనా సాయం కోరిన ట్రంప్‌!

గెలిపించండి ప్లీజ్‌  చైనా సాయం కోరిన ట్రంప్‌!

వాషింగ్టన్‌, జూన్‌ 18: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాను రెండో సారి అధ్యక్షుడిగా గెలువడానికి చైనా సాయం కోరారని అమెరికా జాతీయ భద్రత మాజీ సలహాదారు జాన్‌ బోల్టన్‌ తన పుస్తకంలో వెల్లడించారు. గతేడాది జపాన్‌లో జరిగిన జీ-20 సమావేశాల సందర్భంగా ట్రంప్‌ జిన్‌పింగ్‌ సాయం కోరారని తెలిపారు. దీనిని ట్రంప్‌ ఖండించారు. బోల్ట్‌ అబద్ధాలకోరని చెప్పారు. 


logo