International
- Nov 24, 2020 , 08:47:18
ట్రక్కు బోల్తా.. 17 మంది దుర్మరణం

మనాగ్వా : సెంట్రల్ అమెరికాలోని నికరాగ్వాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 17 మంది దుర్మరణం చెందగా.. 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. నికరాగ్వాలోని మోంటానిట ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ట్రక్కు వాస్లాలా పట్టణం నుంచి శాన్ ఆంటోనియో డెయారో ప్రాంతానికి వెళ్తుండగా వాహనం బ్రేకులు ఫెయిలవడంతో వాహనం ప్రమాదానికి గురైంది. మృతుల్లో 12 మంది మహిళలున్నారని వాస్లావా మేయర్ జర్మన్ వర్గాస్ తెలిపారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బ్రెజిల్‌కు టీకాలు.. భారత్‌ను మెచ్చుకున్న డబ్ల్యూహెచ్‌వో
- నేతాజీ జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలి : వెంకయ్యనాయుడు
- ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్‌లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
MOST READ
TRENDING