గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 18, 2020 , 14:31:30

కవితకు టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా శుభాకాంక్షలు

కవితకు టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత ఎంపిక పట్ల టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా హర్షం వ్యక్తం చేసింది. నిరాడంబరతకి మారుపేరు, కష్టపడే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన కవిత ఎంపిక పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సౌతాఫ్రికాశాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల, ఇతర కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కవితకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనమేనని పేర్కొన్నారు.


logo
>>>>>>