e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News తైవాన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 36 మంది మృతి

తైవాన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 36 మంది మృతి

తైవాన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 36 మంది మృతి

హువాలియ‌న్‌: తైవాన్‌లోని హువాలియ‌న్ ప్రావిన్సులో రైలు ప‌ట్టాలు త‌ప్పింది. 350 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న రైలు ఓ ట‌న్నెల్ వ‌ద్ద ఇంజినీరింగ్ వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఆ వాహ‌నాన్ని ఢీకొట్ట‌డంతో.. రైలు ట‌న్నెల్‌లోనే ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ప్ర‌మాదంలో 36 మంది ప్ర‌యాణికులు మృతిచెందారు. 72 మందికి తీవ్రంగా గాయాల‌య్యాయి. ట‌న్నెల్‌లో చిక్కుకున్న నాలుగు బోగీల‌ను తొల‌గించేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. తైవాన్‌లో ప్ర‌స్తుతం టాంబ్ ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మ‌యంలో అక్క‌డ రైలు ట్రాఫిక్ భారీ స్థాయిలో ఉంటుంది. ప‌ట్టాలు త‌ప్పిన బోగీల నుంచి సుమారు వంద మంది ప్ర‌యాణికుల‌ను ర‌క్షించిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. దాకింగ్‌షుయి ట‌న్నెల్ వ‌ద్ద రైలు ప్ర‌మాదం జ‌రిగింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తైవాన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 36 మంది మృతి

ట్రెండింగ్‌

Advertisement